పైడి భీమవరం యూత్ ఫోర్స్

పైడి భీమవరం పంచాయతీ కి స్వాగతం, మన ఊరిలో ఎటువంటి సమస్యలున్న మన పైడి భీమవరం యూత్ ఫోర్స్ ని సంప్రదించినచో మేము మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కారాం అయ్యేలా కృషి చేస్తాము.
-పైడి భీమవరం యూత్ ఫోర్స్ -

OUR MISSION

మన గ్రామ పంచాయతీ ప్రజలందరూ 100 శాతం ఉద్యోగస్థులుగా చూడాలన్నదే మా ద్యేయం.

మన గ్రామ పంచాయతీ ప్రజలందరికి గవర్నమెంట్ వారి అన్ని విధానాలను అందచే య్యడమే మా ప్రధాన లక్ష్యం.

మన గ్రామ పంచాయతి ప్రజలందరూ కలసి కట్టుగా అన్ని సమస్యలను ఎదుర్కొనేలా చెయ్యడమే మా ఉద్దేశము.

క్రొత్త టెక్నాలజీ విధానాలను మన గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి అందరికి అందుబాటులో ఉండేలా చూడడమే మా లక్ష్యం.

మన ఊరికి ఆరోగ్యం కేంద్రాలు, చదువు, బ్యాంకులు అన్ని రకాల వసతులు కలిపించుట్టకు మేము గవర్నమెంట్ , పరిశ్రమలు మరియు గ్రామా పెద్దల ప్రోత్సాహముతో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయుటకు కృషి చేస్తాము.